Surprise Me!

రాజంపేట బోయనపల్లిలో ధోబీ ఘాట్లు సందర్శించిన సీఎం చంద్రబాబు | Rajampet CM Chandrababu Visit

2025-09-02 2 Dailymotion

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజంపేట నియోజకవర్గం బోయనపల్లిలోని ధోబీ ఘాట్లు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రజకుల సమస్యలు, వారి అవసరాలు, ప్రభుత్వ సహాయం గురించి నేరుగా వారితో మాట్లాడారు.

#ChandrababuNaidu #Rajampet #DhobiGhat #AndhraPradeshPolitics #RajakaCommunity #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️